Posted On : 12 Jul 2025
Job Title
:
Urgent Requirements
Functional Area
:
Others
Job Description
:
కాకినాడ, సర్పవరం జం., మరియు పిఠాపురం లో గల జయరాం హీరో వర్క్ షాప్ నందు పని చేయుటకు సర్వీస్ సూపర్వైసర్స్ (జెంట్స్) మరియు స్పేర్ పార్ట్శ్ సెక్షన్ నందు సేల్స్ మెన్(జెంట్స్ మరియు లేడీస్), క్యాషియర్ (లేడీస్) కావలెను.

ఆసక్తి గలవారు షోరూం పని దినములలో రెస్యూమే మరియు ఆధార్ కార్డు జెరాక్స్ తో షోరూం నందు సంప్రదించ వలెను.

అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

Salary: Rs.10,000/- పైన (అన్ని ఇన్సెంటివ్స్ కలిపి)

మీ రెజ్యూమ్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ఈ క్రింద తెలిపిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. (పోస్టులు ఖచ్చితంగా కేవలం కాకినాడ అర్బన్, రూరల్ మరియు పిఠాపురం వారికి మాత్రమే) Ph: 9963073220, 9912455115.

(ఫోన్ చేయవలసిన టైమింగ్స్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే)

For more details contact: 9963073220, 9912455115.
Qualification
:
Any
Experience
:
Any
Salary
:
See Description
Address
:
D.No: 13-1-17/1, Main Road, Kakinada - 01
Landmark
:
Opp State Bank of Hyderabad
Contact No(s)
:
(L) 9963073220
(When you call, don't forget to mention that you found this ad on InKakinada.com)
Send SMS/Email
OR
close
Jayaram Automobil...
Advertisement


 
 
 
Advertise with us | Terms of Use | Privacy Policy | Feedback  | Contact Us